@JanaSenaParty
@PawanKalyan
అకుంఠిత దీక్షతో జనసేనకు సాయం చేసే వారిలో మన నరేష్ గారు ముందువరసలో ఉండాల్సిన వ్యక్తి..; పార్టీ కార్యక్రమాలను సామాజికమాధ్యమం ద్వారా జనబాహుళ్యంలోనికి తీసుకువెళ్తున్న ఆయన కృషికి పార్టీ శ్రేణులు తగిన గుర్తింపునివ్వవలసినదినా కోరుకుంటున్నాను.
+1

ఈ వయసులో వ్యక్తిగత సమయాన్ని ఏ విధమైన లాభాపేక్షా లేకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, వారి అడుగుజాడలలో నడిచే కార్యకర్తల త్యాగాలను, వారుపడుతున్న తపనను ఒక సంచిక ద్వారా మనకు చేరవేస్తున్న ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను..
+ 1
+ 1
పార్టీ బలోపేతానికి ఆయనపడే తపన అబ్బురపరుస్తుంది.. ఒక కార్యకర్త చేసే నిస్వార్ధమైన సేవకు పార్టీ నుండి గుర్తింపు వచ్చి సముచిత స్థానం కల్పించి ఆయన భావాలను, తపనను పార్టీ కొరకై వినియోగించే అవకాశం కల్పించాలని పెద్దలందరికీ విన్నవించుకుంటున్నాను.
ఇట్లు ..
భాను శ్రీమేఘన..
@ravikranthi9273
ఇట్లు ..
భాను శ్రీమేఘన..
@ravikranthi9273