#KaleshwaramProject
చాలా మందికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలియదు.. ఇది ఒక రిజర్వాయర్ అనుకుంటున్నారు..
వాళ్ళ కోసం డిటైల్డ్ గా పూర్తి వివరాలతో ఒక థ్రెడ్ వేస్తున్నాను
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="👇" title="Down pointing backhand index" aria-label="Emoji: Down pointing backhand index">
చాలా మందికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలియదు.. ఇది ఒక రిజర్వాయర్ అనుకుంటున్నారు..
వాళ్ళ కోసం డిటైల్డ్ గా పూర్తి వివరాలతో ఒక థ్రెడ్ వేస్తున్నాను
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. మొత్తం 3 బ్యారేజీలు, 1531 కి.మీ. గ్రావిటీ కెనాల్స్, 203 కి.మీ. టన్నెల్స్, 19 పంపు హౌస్లు, 20 రిజర్వాయర్లు మొత్తం 147 టీఎంసీల సామర్థ్యంతో మొత్తం 45 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిచే ప్రాజెక్ట్.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 3 బ్యారేజిలలో మొట్టమొదటిది లక్ష్మి (మేడిగడ్డ) బ్యారేజి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో గోదావరి నదిపై 16.17 టీఎంసీల సామర్థ్యంతో, 1.6 కిలోమీటర్ల పొడవుతో, 85 గేట్లతో నిర్మించారు.
#KaleshwaramProject
#KaleshwaramProject
కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన 3 బ్యారేజిలలో రెండవది సరస్వతి (అన్నారం) బ్యారేజి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో గోదావరి నదిపై 11.9 టీఎంసీల సామర్థ్యంతో, 1.27 కిలోమీటర్ల పొడవుతో, 66 గేట్లతో నిర్మించారు.
#KaleshwaramProject
#KaleshwaramProject
కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన 3 బ్యారేజిలలో మూడవది పార్వతి (సుందిళ్ల) బ్యారేజి. పెద్దపల్లి జిల్లా, మంథని మండలంలో గోదావరి నదిపై 8.83 టీఎంసీల సామర్థ్యంతో, 1.45 కిలోమీటర్ల పొడవుతో, 74 గేట్లతో నిర్మించారు.
#KaleshwaramProject
#KaleshwaramProject
లక్ష్మి (కన్నెపల్లి) పంప్ హౌస్ కాళేశ్వరం ప్రాజెక్టులో మొట్టమొదటి పంప్ హౌస్.
40 మెగావాట్ల సామర్థ్యం గల 17 పంపులతో ఈ పంప్ హౌస్ ను నిర్మించారు.
#KaleshwaramProject
40 మెగావాట్ల సామర్థ్యం గల 17 పంపులతో ఈ పంప్ హౌస్ ను నిర్మించారు.
#KaleshwaramProject
సరస్వతి (అన్నారం) పంప్ హౌస్ కాళేశ్వరం ప్రాజెక్టులో రెండవ పంప్ హౌస్.
40 మెగావాట్ల సామర్థ్యం గల 8 పంపులతో ఈ పంప్ హౌస్ ను నిర్మించారు.
40 మెగావాట్ల సామర్థ్యం గల 8 పంపులతో ఈ పంప్ హౌస్ ను నిర్మించారు.