08-Apr-19

నేను మాట ఇచ్చి చెప్తా ఉన్నాను
అంతే కాదు జగనన్నను నేను కోరుతా
జగనన్నతో నేను మాట్లాడుకుంటా
ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు
ఇదే రాజధాని
ఇదే రాజధాని
దయ చేసి ఎవరూ కూడా తెలుగుదేశం చెప్పే మోసపూరిత మాటలకు లొంగవద్దు
-
Courtesy:
https://youtu.be/p0X22dkVjZU ">https://youtu.be/p0X22dkVj...
26-Feb-2019

➼ప్రత్యేక హోదా, విభజన హామీలు,అమరావతి
➼జగన్ పాదయాత్ర హామీలు+జగన్ దృష్టికొచ్చిన అన్ని సమస్యలు
➼అన్నీ manifestoలో పెడతాం
➼100% అమలు జరుగుతుంది
➼అమరావతే రాజధాని ఇక్కడే ఉంటుంది-టీడీపీ దుష్ప్రచారాలు నమ్మవద్దు-ఇదే Head quarters
-YSRCP

Courtesy
https://youtu.be/n-V8P5GpchU ">https://youtu.be/n-V8P5Gpc...
26-Feb-2019

➼ప్రత్యేక హోదా, విభజన హామీలు,అమరావతి
➼జగన్ పాదయాత్ర హామీలు
➼అన్నీ manifestoలో పెడతాం
➼అమరావతే రాజధాని ఇక్కడే ఉంటుంది-టీడీపీ దుష్ప్రచారాలు నమ్మవద్దు-ఇదే Head quarters
-YSRCP

Courtesy
https://youtu.be/9Cx50j4ZQRo ">https://youtu.be/9Cx50j4ZQ...
11-Mar-2019

పోలవరం ప్రాజెక్టు పనులు పునాది గోడలు దాటి ముందుకు కదల్లేదు. అమరావతి నిర్మాణంలో పిచ్చిమొక్కలు తప్ప ఏం కనబడటం లేదు-జగన్‌ https://twitter.com/SakshiHDTV/status/1105095803750641666">https://twitter.com/SakshiHDT...
11-Mar-2019
పోలవరం పునాది గోడలు దాటి ముందుకు కదలదు
రాజధానిలో 50000 ఎకరాలు సేకరించారు అడ్డగోలుగా
49000 ఎకరాల్లో గడ్డి+పిచ్చిమొక్కలు కనిపిస్తాయి
టెంపరరీ secretariat+assembly+buildings+రోడ్లను చూస్తే బీటలు
పోలవరం ప్రాజెక్టులో బీటలు కనిపిస్తాయి-‌జగన్

Courtesy
https://youtu.be/ltHa--88Vy0 ">https://youtu.be/ltHa--88V...
26-Feb-2019

తాడేపల్లిలో జగన్‌ గృహ ప్రవేశం

రిపోర్టర్-అధికారంలోకి వస్తే రాజధాని మార్చుతారు అని ఆరోపణలు ఉన్నాయి ?

రోజా-అవన్నీ చంద్రబాబు తన మంత్రుల చేత మాట్లాడించిన మాటలకు చెంపపెట్టుగా ఈ గృహప్రవేశం...ప్రజలకి కూడా తెలిసుంటుంది..తన చానెళ్లు ఉన్నాయని బురద జల్లుతున్నాడు.

Courtesy-Ntv
06-Jan-2019
Rajinikanth-CM అయితే అమరావతి మారుస్తారా ?

Jagan
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="⬇️" title="Pfeil nach unten" aria-label="Emoji: Pfeil nach unten">
ఈ మాట CBNని ఎందుకు అడగరు ?
ఎక్కడ చూసినా టెంపరరీ బిల్డింగ్స్
పెర్మనెంట్ అనే పేరుతో ఇటుక వేయలేదు -ఎందుకేయడంలా ?
వందల ఎకరాలు అవినీతి నా స్థాయి దాటిపోయింది...

Courtesy-TV9
ఒక ysrcp handle ysrcp హామీ ఇచ్చిన రాజధాని పై ట్వీట్.
1960-1981 మధ్య శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్వాసితులు గురించి మాట్లాడితే 87,000 ఎకరాలు ఇచ్చిన వారిలో తెలంగాణా మహబూబ్నగర్లో కూడా ఉన్నారు.ఆంధ్రలో కర్నూల్లో. 2 ప్రాంతాల వారికీ అన్యాయం జరిగింది. Non-irrigation project అమరావతితో పోలికా ?
04-Sep-2014

విజయవాడ క్యాపిటల్ సిటీగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం
ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం ఇష్టం లేదు
రాజధాని ఎక్కడన్నా పెట్టండి-కనీసం 30,000 ఎకరాలు ఉన్న చోట పెట్టండి
గవర్నమెంట్ ల్యాండ్ ఉంటె ల్యాండ్ రేట్ fix చేయొచ్చు
అందుబాటులో రేట్లు ఉండాలి
ల్యాండ్ పూలింగ్ పద్ధతి బాగుండలేదు
Siva Rama Krishnan committee voting for capital
4728 responses received
majority voted in favour of Vijayawada-Guntur region

Vijayawada–Guntur area-1156
+
Vijayawada coming second-663 &
+
Guntur third-372

Almost 47% favoured Vijayawada-Guntur region
23-Jul-2014

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానికి ఈ 3 ఉంటే పరిస్థితులు చక్కబడతాయి -జగన్
➼రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలి
➼రాజధానికి 30,000 ఎకరాలు ఉండాలి
➼రాజధానికి తాగునీటి సౌకర్యం ఉండాలి
+
➼పరిహారం తక్కువ ఉంటుంది
➼రేట్లు ఎక్కువ అయిపోతాయి
➼roads విస్తరణ కష్టం

Courtesy-Sakshi tv
02-May-2014

సీమాంధ్రకు ప్రపంచ స్థాయి రాజధాని - మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్న జగన్

Jagan Mohan Reddy works on master plan for world-class Seemandhra capital https://www.deccanchronicle.com/140502/nation-politics/article/jagan-mohan-reddy-has-super-plan-seemandhra">https://www.deccanchronicle.com/140502/na...
25-May-2017

సామాన్యుడి నుంచి పేదవాడి వరకు అందరికీ ఉపయోగపడే రాజధాని కట్టగల సమర్ధుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే: రోజా

https://twitter.com/YSRCParty/status/845629738706124802">https://twitter.com/YSRCParty...
23-Jul-2014

రాజధానిని ప్రతిపాదించిన ప్రదేశం రాష్ట్రం మధ్యలో ఉండాలి. నీటి సరఫరా సమృద్ధిగా ఉన్న చోటే కొత్త రాజధాని ఉండాలి - వైఎస్ జగన్

https://twitter.com/YSRCParty/status/491881546794541056">https://twitter.com/YSRCParty...
విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక రాజధాని-TDP ప్రభుత్వ stand

Jun-2014
ఆర్ధిక రాజధానిగా అభివృద్హి-అయ్యన్న,మంత్రి

CBN,CM

Sep-2014
VUDAను VMDAగా upgrade- Mumbaiకు దీటుగా అభివృద్హి

Apr-2015
విశాఖ ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక రాజధాని,తిరుపతి ఆధ్యాత్మిక రాజధాని

Dec-2017
విశాఖ ఆర్ధిక రాజధాని
18-Aug-20

ఇండియా మ్యాప్‌లో ఏపీ రాజధానిగా అమరావతి.

పాత విషయమే కానీ!
MP గల్లా జయదేవ్‍కు Survey of India సమాధానం పంపింది.

#Amaravati
#APCapital

ఆంగ్లం 9వ ఎడిషన్ 2019, హిందీ 6వ ఎడిషన్ 2020లో పొందుపర్చినట్లు క్లారిటీ ఇచ్చింది
Link:
http://www.surveyofindia.gov.in/pages/display/235-political-map-of-india

https://www.surveyofindia.gov.in/pages/dis... href=" https://telugu.samayam.com/andhra-pradesh/news/amaravati-identified-as-ap-capital-in-india-map-survey-of-india-send-answer-to-tdp-mp-galla-jayadev/articleshow/77629899.cms">https://telugu.samayam.com/andhra-pr...
18-Aug-20
రాజధానిని అమరావతిగా చిత్రపటంలో చేర్చినట్లు Survey of India తెలిపింది.

MP గల్లా జయదేవ్‍కు మంగళవారం Survey of India సమాధానం పంపింది. ఆంగ్లం 9వ ఎడిషన్ 2019, హిందీ 6వ ఎడిషన్ 2020లో పొందుపర్చినట్లు క్లారిటీ ఇచ్చింది
Map Link:
http://surveyofindia.gov.in/pages/display/235-political-map-of-india%E2%80%A6

https://surveyofindia.gov.in/pages/dis... href=" https://telugu.samayam.com/andhra-pradesh/news/amaravati-identified-as-ap-capital-in-india-map-survey-of-india-send-answer-to-tdp-mp-galla-jayadev/articleshow/77629899.cms">https://telugu.samayam.com/andhra-pr...
https://twitter.com/Eclector1419857/status/1279234824113250305">https://twitter.com/Eclector1...
https://twitter.com/Eclector1419857/status/1289237094330560513">https://twitter.com/Eclector1...
8-Jan-20

అమరావతిలో ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న+నిర్మాణం అయినవి+అందుబాటులో సదుపాయాలపై video

part-1

Full link
https://youtu.be/TDJoA860BFA ">https://youtu.be/TDJoA860B...
8-Jan-20

అమరావతిలో ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న+నిర్మాణం అయినవి+అందుబాటులో సదుపాయాలపై video

part-2

Full link
https://youtu.be/TDJoA860BFA ">https://youtu.be/TDJoA860B...
26-Dec-20
అమరావతిపై అంటరాని ముద్ర..: జగన్‌ కొత్త రాజకీయం

చంద్రబాబు బినామీ ఆస్తుల....దగ్గర్నుంచి అమరావతి మునిగిపోతుందన్న వరకూ చాలా ..చాలా చెప్పారు. అవినీతి ప్రచారం చేశారు..ఏ ఒక్క కారణాన్ని కూడా సహేతుకంగా ప్రజల ముందు ఉంచలేకపోయారు...
https://www.oktelugu.com/ap-cm-ys-jagan-caste-politics-in-andhra-pradesh/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=ap-cm-ys-jagan-caste-politics-in-andhra-pradesh">https://www.oktelugu.com/ap-cm-ys-...
19-Jan-21
జగన్‌ సర్కార్‌కి షాక్: ఇన్‌సైడర్ కేసుల కొట్టివేత
https://telugu.asianetnews.com/andhra-pradesh/ap-high-court-quashes-insider-trading-cases-lns-qn69af

https://telugu.asianetnews.com/andhra-pr... href="

Andhra">https://youtu.be/FdELKojMj... Pradesh High Court Quashes A Batch Of FIRs In Amaravati & #39;Insider Trading& #39; Cases
https://www.livelaw.in/top-stories/amaravati-land-scam-insider-trading-case-andhra-high-court-jagan-mohan-reddy-168622">https://www.livelaw.in/top-stori...
https://twitter.com/Eclector1419857/status/1385070993727660036?s=20">https://twitter.com/Eclector1...
You can follow @Eclector1419857.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: