#1 ఆరోగ్య శ్రీ స్కీమ్ వల్లన ప్రతి లబ్ధిదారుల ఆరోగ్య అవసరాలకై 5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, అయితే ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వ పథకం కాదు .. (cont.)
#aarogyasri #AayushmanBharat
#aarogyasri #AayushmanBharat
#2 కేంద్ర ప్రభుత్వం ఆయిష్మాన్ భారత్ అనే పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తో కలిసి లబ్ధిదారులకు 5 లక్షల ఆర్థిక సహాయం చేస్తుంది..
కేంద్ర ప్రభుత్వం 60 శాతం ఖర్చు భరిస్తే రాష్ట్రం 40 శాతం భరిస్తుంది. (Cont..)
#AarogyaSri #AayushmanBharat
కేంద్ర ప్రభుత్వం 60 శాతం ఖర్చు భరిస్తే రాష్ట్రం 40 శాతం భరిస్తుంది. (Cont..)
#AarogyaSri #AayushmanBharat
#3 అయితే మన రాష్ట్ర ప్రభుత్వ వెబ్ సైట్ లో ఎక్కడ ఆయుష్మాన్ భారత్ గురించి లేదు. కేవలం e-card మీద మాత్రం ఆయిష్మాన్ భారత్ గురించి ముద్రించారు. జగన్ రెడ్డి , రాజశేఖర్ రెడ్డి గారి చిత్రాలను హైలైట్ చేసి ఉంచారు. (Cont..)
#AarogyaSri #AayushmanBharat
#AarogyaSri #AayushmanBharat
#4 కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా జగన్ రెడ్డి గారు ఆయన అకౌంట్ లో వేసుకోవడం, తన సొంత ఇనిషియేటివ్ లాగా భజన చేయించుకోవడం తన నీచ , స్వార్థ రాజకీయ బుద్ధికి నిదర్శనము. (Cont..)
#AarogyaSri #AayushmanBharat
#AarogyaSri #AayushmanBharat
#5 సమాచారాన్ని నాకు అందించిన మన జనసైనికుడు హర్ష కి అలానే డిటైల్స్ అందించిన విద్యార్థి విభాగ సభ్యుడు కళ్యాణ్ @kalyan2243 కి నా ధన్యవాదాలు.
#AaryogyaSri #AayushmanBharat
#AaryogyaSri #AayushmanBharat