కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలో కరోన నివారణ చర్యలో భాగంగా లాక్ డౌన్ కారణంగా నిత్యావసర వస్తువులకు ఇబ్బంది పడుతున్న ఉప్పూడి పంచాయితీ గ్రామాస్తులకు జనసేనపార్టీ నాయకులు సుమారు 1500 కాయగూరల కిట్లను ఏర్పాటుచేసి గ్రామస్తులకు పంచే కార్యక్రమాన్ని చేపట్టారు.
#Pawankalyan #JanaSenaParty
పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు నియోకవర్గం
తూర్పు విప్పరు గ్రామంలో జనసేన కార్యకర్తల ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తల విరాళాలతో, సుమారు 1700 కుటుంబాలకు కూరగాయలు, 2000 మాస్కులు పంపిణీ చేశారు.
#Pawankalyan #JanaSenaParty
ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామం లో కూరగాయలు పంపిణీ చేసిన జనసైనికులు https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🙏🏻" title="Folded hands (light skin tone)" aria-label="Emoji: Folded hands (light skin tone)">
#100SOLDIERS
#Pawankalyan #JanaSenaParty
#coronavirus #coronalockdownindia
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మరియు ఒంగోలు జనసేన పార్లమెంట్ ఇంచార్జ్ షేక్ రియాజ్ గారి సూచన మేరకు ఈరోజు ఒంగోలు లోని మామిడి పాలెం లో గల సమత ఆశ్రమం లో ఒంగోలు వన్ టౌన్ సీఐ భీమనాయక్ గారు ముఖ్య అతిధిగా నిత్య అవసరాల పంపిణీ చేయటం జరిగింది.
#Pawankalyan #JanaSenaParty
Dasari Lakshmi Sandhya గారి అలుపెరుగని సహాయం...https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🙏" title="Folded hands" aria-label="Emoji: Folded hands">https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🙏" title="Folded hands" aria-label="Emoji: Folded hands">

#JanaSenaParty #Pawankalyan
#lockdownindia #Coronavirus
వ్యవసాయం రేట్లు ఎక్కువ అమ్ముతున్నారు అని కూరగాయల షాపులు, చిరు వ్యాపారుల చుట్టూ తిరుగుతున్న దోపిడి నాయకులరా,ఏ రోజైన రైతుల వద్దకు వచ్చి పండించే రైతు కష్టాలు తెలుసుకున్నారా?
మద్దత్తు ధర కోసం మాట్లాడారా?
కారోన కి భయపడి ప్రాణ ప్రీతి తో గుమ్మం కూడా దాటలేని పరిస్థితిలో ఉన్నారు మీరు.
ఈరోజు సింగ్ నగర్ ప్రాంతంలో నా మిత్రురాలు విజయ విన్నకోట గారి సహకారంతో కూరగాయలు పంపిణి కార్యక్రమం జరిగింది.... దీనికి సహకరించిన వంశీ గారికి, రాఘవ గారికి, ప్రసన్న గారికి, తాడి దుర్గా రావు గారికి, రజిని గారికి నా ప్రత్యేక ధన్యవాదములు.... https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🙏" title="Folded hands" aria-label="Emoji: Folded hands">https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🙏" title="Folded hands" aria-label="Emoji: Folded hands">
#Pawankalyan #JanaSenaParty
#Coronavirus
ఈరోజు సింగ్ నగర్ ప్రాంతంలో నా మిత్రురాలు విజయ విన్నకోట గారి సహకారంతో కూరగాయలు పంపిణి కార్యక్రమం జరిగింది.... దీనికి సహకరించిన వంశీ గారికి, రాఘవ గారికి, ప్రసన్న గారికి, తాడి దుర్గా రావు గారికి, రజిని గారికి నా ప్రత్యేక ధన్యవాదములు.... https://abs.twimg.com/emoji/v2/... draggable=https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🙏" title="Folded hands" aria-label="Emoji: Folded hands"> #Pawankalyan #JanaSenaParty #Coronavirus" title="ఈరోజు సింగ్ నగర్ ప్రాంతంలో నా మిత్రురాలు విజయ విన్నకోట గారి సహకారంతో కూరగాయలు పంపిణి కార్యక్రమం జరిగింది.... దీనికి సహకరించిన వంశీ గారికి, రాఘవ గారికి, ప్రసన్న గారికి, తాడి దుర్గా రావు గారికి, రజిని గారికి నా ప్రత్యేక ధన్యవాదములు.... https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🙏" title="Folded hands" aria-label="Emoji: Folded hands">https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🙏" title="Folded hands" aria-label="Emoji: Folded hands"> #Pawankalyan #JanaSenaParty #Coronavirus" class="img-responsive" style="max-width:100%;"/>
లొక్డోన్ సందర్భంగా మూడోరోజు నిరాశ్రయులు గా ఉన్న ప్రజల కోసం పీలేరు నియోజకవర్గం లో మజ్జిగ ప్యాకెట్లు పంచండం జరిగింది.
#JanaSenaParty #Pawankalyan
#GouseJanasena
పీలేరు నియోజకవర్గం
West godavari kaikaram village
150 కేజీలు బియ్యం మరియు 35 గెలలు అరటి పండ్లు* లాక్ డౌన సమయంలో్
ఉపాధి కోల్పోయిన టువంటి నిరుపేదలకు, వృద్ధులకు వికలాంగులకు,నిస్సహాయులు కు మా వంతు చిన్న సహాయం చేయడం జరిగినది.
#Pawankalyan #JanaSenaParty
#Lockdownindia #coronavirus
అమలాపురంలో 300 కుటుంబాలకు జనసైనికులు సహాయం.
#Pawankalyan #JanaSenaParty #coronavirus #CoronaVirusLockDownIndia
పశ్చిమగోదావరి జిల్లా, తూర్పు ఉప్పాడు మండలం లో జనసైనికులు కూరగాయల పంపిణీ..!
#Pawankalyan #JanaSenaParty #coronavirus #CoronaVirusLockDownIndia
You can follow @darling_kamalk.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: