Pseudo Feminsts రాసే అర్థం పర్థం లేని సినిమా రివ్యూలకు వ్యతిరేకంగా

ఒక Meninist గా నేను కూడా రాస్తా

1. ఆనంద్ - కమలిని ముఖర్జీ

సినిమా మొత్తం ఆనంద్ ఒక మామూలు ఉద్యోగి అని తెలిసినంత వరకూ దూరం దూరంగా ఉండి, పెద్ద కోటీశ్వరుడు అని తెలిసిన వెంటనే దగ్గిర అవడానికి తెగ ట్రై చేస్తుంది
తెలుగు సినిమా చరిత్రలో Gold Digger ని ఒక హీరోయిన్ గా చూపించిన ఒక మంచి కాఫీ లాంటి సినిమా

Gold Digger పైగా కాబోయే అత్తగారి మాట వింటే పొయ్యేది పొగరుతో పెళ్లి చెడగొట్టుకుంది

ఒకవేళ కమలిని వాళ్ల అమ్మ బ్రతికి ఉంటే రెండు పీకి అత్త గారు చెప్పినట్టు విని పెళ్లి చేసుకోమని చెప్పేది
Bottom line : ఒక పొగరుబోతు Gold Digger ని ఒక హీరోయిన్ గా elevate చేసి చూపించి సభ్య సమాజానికి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు

సినిమా లో రాజా గాడు కాబట్టి కొండ గాడిలా చేసుకున్నాడు గానీ నేను గానీ @winsttonxavier @SimhaPadmanabha గానీ అయితే అవతలి పొమ్మనే వాళ్లం
2. ఆరెంజ్ - జెనీలియా

కెరీర్ మొత్తం కేవలం తింగరి కారెక్టర్ లు మాత్రమే చేసిన జెనీలియాకి ఈ కారెక్టర్ cakewalk లాంటిది

పొడుగ్గా ఉన్నా, కుళ్లు జోకులు చెప్పినా బుగ్గలు పెద్దగా ఉన్నా పడిపోయే నాసిరకం కారెక్టర్ జెనీలియాది

అలాంటి దానికి పెద్దమనసుతో break ఇద్దామనుకునే కారెక్టర్ Mr. C ది
Mr. C తన గురించి మొత్తం ముందే చెప్పినా తెగించేసి ప్రేమించిన కారెక్టర్

తర్వాత జరిగే పరిణామాలకు థియేటర్ యాజమాన్యానికి ఏ మాత్రం సంబంధం లేదు, కేవలం తనకి తప్ప

సినిమా utter ఫ్లాప్ అయింది అంటే కారణం maturity లేని జెనీలియా కారెక్టర్ ది మాత్రమే.

నాగబాబుని సాంతం నేల నాకించేసింది
ఇలాంటి తింగరి దాన్ని ఊర్లలో అయితే చీపురు కట్ట తిరిగేసి కొట్టి పెళ్లి చేసి పంపుతారు

ప్రభు కాబట్టి రెడ్ ఫ్లవర్ లాగా సపోర్టు చేసి Mr. C మీదకి రౌడీల్ని పంపుతాడు

Bottom line: తెలుగు సినిమా చరిత్రలో ఒక హీరోయిన్ని ఇంత తింగరి దానిలా చూపించి సమాజానికి ఏం సందేశం ఇవ్వాలి
You can follow @ExCIAKGBRAWMI6.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: