15 Threads On @tarak9999
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="👇" title="Down pointing backhand index" aria-label="Emoji: Down pointing backhand index">
1) ఇంద్ర 175 డేస్ ఫంక్షన్ కి వచ్చిన జనాన్ని చూసి, నాకు
కూడా ఆ లెవల్లో ఫంక్షన్ కావాలి అని,, రాష్ట్రం
నలుమూలల నుంచి 4 ఉచిత రైళ్ళు పెట్టి జనాన్ని తొలి
నిమ్మకూరులో ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్ చేశారు
కట్ చేస్తే సినిమా రిలీజ్ అయ్యాక ఆ రైళ్ళకు పెట్టిన
ఖర్చులు కూడా రాక నిర్మాత భోరుమన్నాడు
2) ఠాగూర్ సినిమా భారీ హిట్ అయ్యేసరికి వెంటనే
వినాయక్ ని పిలిపించుకొని నాకు కూడా హిట్ కావాలని
సాంబ తీశారు..
కట్ చేస్తే & #39;సాంబా& #39; రిజల్ట్ దెబ్బకి గేదె అరిచినట్లు గట్టిగా
& #39;అంబా& #39; అని అరిచాడు
3) వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయ్.
ఈసారి ఎలాగైనా రికార్డ్స్ కొట్టాలి బి.గోపాల్ ని
పిలిపించి
నరసింహుడు తీసి, రీలీజ్ రోజే 100డేస్ 200సెంటర్స్
అని పోస్టర్ వదిలాడు.
కట్ చేస్తే సినిమా అట్టర్ ఫ్లాప్, మైదాపిండి ఖర్చులు
కూడా రాక నిర్మాత హుస్సేన్ సాగర్ లో దూకాడు.
ఇది All Time Record
4) పోకిరి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఓహో నేను కూడా
అలాంటి గెటప్స్ , స్టైల్, బాడీలాంగ్వేజ్ ఫాలో అయితే
నేను కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టచ్చు అని ఆ
వన్ టూ త్రీ నేనొక & #39;కంత్రీ& #39; అన్నాడు.
జనాలు ఫోర్ ఫైవ్ సిక్స్ పోరా & #39;పిత్రే& #39; అన్నారు
పాపం
5) వరుసగా ఫ్లాపులు పడుతున్నాయ్ కానీ ఒక్క రికార్డ్
కొట్టలేకపోతున్నాడు...
ఇంతలో మగధీర ఇండస్ట్రీ హిట్
నేను కూడా అలాగ జుట్టు పెంచి, కత్తిపట్టుకొని
గురమెక్కితే రికార్డ్స్ కొట్టొచ్చు అనుకొని శక్తి లో "రుద్ర"
అన్నాడు, కట్ చేస్తే జనాలు ఎర్రిపప్ప అని "ముద్ర" వేశారు
6) రికార్డ్స్ మాట పక్కనబెడితే వరుస అవమానాలు..
ఇంతలో సింహా సూపర్ హిట్..
వెంటనే బోయపాటిని పిలిపించి నాక్కూడా అలాంటి
మాస్ హిట్ కావాలి అని "దమ్ము" తీశాడు, కట్ చేస్తే
జనాలు ముఖాన "ఉమ్ము" ఊశారు..
7) దూకుడు సూపర్ హిట్
వెంటనే శ్రీను వైట్ల ని పిలిపించి నాక్కూడా అలాంటి హిట్
ఇవ్వవా అని,, మళ్ళీ అదే దూకుడు ఫార్ములాను మక్కి కి మక్కి దింపి బాద్ షా అన్నారు.
జనాలు మాత్రం జానెడు లేదు వీడు & #39;బాద్ షా& #39; ఏంది అని నవ్వుకొని, బ్రహ్మీ కామెడీకి జై కొట్టారు

హిట్ టాక్ వచ్చి కూడా BE కాలేదు అని
8) గబ్బర్ సింగ్ భారీ హిట్
వెంటనే హరీష్ శంకర్ ని
పిలిపించి నాక్కూడా అలాంటి
సెన్సేషనల్ హిట్ కావాలి, నీ
కాల్మొక్తా అన్నా ఒక్క రికార్డ్
లేదు నా బతుక్కి అని "
రామయ్యా వస్తావయ్యా"
తీశాడు,
జనాలు "నువ్వు మారవా కుయ్యా" అని
సమాధానమిచ్చారు
ఘోర అవమానం ఇది
9) కందిరీగ సూపర్ హిట్..
వెంటనే సంతోష్ ఇంటికి పోయి ప్లీజ్ సంతోష్ అలాంటి
మాస్ సినిమా నాతో కూడా తీయవా అని
అడుక్కున్నాడు
సరే అని రభస తీశాడు...
తర్వాత రిజల్ట్ చూసి డైరెక్టర్ ఈ ఉల్ఫా గాడికంటే Ram
ఎంతో బెటర్ అనుకొని మొబైల్ లో బుడ్డి నంబర్ కూడా
డెలీట్ చేసేశాడు అలా
10) ఎంతమందితో ట్రై చేసిన ఇక లాభం లేదనుకొని, మళ్ళీ
పూరి ఇంటికిపోయి & #39;నీకు దండం పెడ్తా అన్నా
సచ్చిపోవాలనిపిస్తోంది ఒక్క హిట్ లేదు అన్నా, నువ్వే
ఏదో ఒకటి చేయ్& #39; అని అడుక్కున్నాడు.
వెంటనే టెంపర్ వచ్చింది, కంటెంట్ బాగున్నా మన బుడ్డి
అరుపులను జనం భరించలేకపోయారు. ఆ
మళ్ళీ హిట్ టాక్ నో BE
11) ఈ గ్యాప్ లో జక్కన్న ప్రభాస్ ద్వారా వదిలిన సంచలనం
బాహుబలి విడుదలై, రికార్డులన్నీ కొట్టుకుపోయాయ్..
ఈలోపు మనోడు & #39;నాన్నకు ప్రేమతో& #39; అన్నాడు, కంటెట్
బాగున్నా గడ్డం లుక్ లో & #39;అఘోరాని& #39; మించిపోయాడని
జనాలు ప్రశంసించారు. గ్రా
ముక్కి మూలికి 50 కోట్ల దగ్గర ఆగిపోయింది, NO BE
12) శ్రీమంతుడు భారీ హిట్, వెంటనే కొరటాల దగ్గరికి
లగెత్తాడు, సరే అని కొరటాల సినిమా స్టార్ట్ చేశాడు,
అయినా మనోడి దరిద్రం గురించి తెలిసి మళయాలం
నుంచి మోహన్ లాల్ ని పిలిపించాడు, కాజల్ తో ఐటం
సాంగ్ పెట్టించాడు
బుడ్డి ఆనందానికి అవధుల్లేవు, కట్ చేస్తే సినిమా హిట్
కొన్ని ఏరియాల్లో నో BE
13) సరే జనతాతో ఎలాగోలా ట్రాక్ లోకి వచ్చాలే అనుకొని
బాబీ ని పిలిపించి జై లవకుశ అన్నాడు
సినిమా ప్రమోషన్ల కోసం కిటికీ కి వేలాడా అని
ఎమోషనల్ అయ్యాడు. థియేటర్ లోకి వెళ్ళిన జనానికి
వీడిని సోలో గా చూస్తే చెవులు తుప్పడతాయి, ఇక
ట్రిపుల్ యాక్షన్ కి చెవుల్లో నుండి రక్తం కారసాగాయ్
No BE
14 ) ఈసారి గురూజీని కలిశాడు.
అసలే ఆయన AGV లాంటి కళాఖండం తీసినందుకు భాదలో ఉన్నాడు.
వీడెళ్ళి కలిసే సరికి, వీడి దరిద్రం గురించి తెలిసి, & #39;నా దరిద్రం, వీడి దరిద్రం కలిస్తే అది భారీ దరిద్రం& #39;
అవుతుందేమో అనుకొని భయపడి చివరికి AVSR తీశాడు
కట్ చేస్తే సూపర్ హిట్ టాక్

కొన్ని ఏరియాల్లో నో BE
ఇపుడు చెప్పండి వీడికున్నంత రికార్డ్స్ పిచ్చి ఎవడికైనా ఉందా?
ఒక స్టార్ హీరో రోజు & #39;గోమూత్రం& #39; తాగుతాడని తెలిస్తే,
వీడు నేను కూడా స్టార్ అయిపోతా అని & #39;మనిషి
మూత్రం& #39; తాగే రకం.
వీడి ఫ్యాన్స్ ఏమో నోరు తెరిస్తే అమ్మ, అక్క, ఆలి స్టార్ట్..
హీరో అలా- ప్యాన్స్ ఇలా.
ఇకనైనా మారండ్రా
You can follow @MeMaheshBabuFan.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: