ధృవపు ఎలుగుబంటి ఎలా ఉంటుందో తెలియని వాళ్ళు ఉండరు. వాటిని ఎలా చంపుతారో తెలుసా?
రెండు వైపులా పదునుగా ఉండే ఒక కత్తికి రక్తం పూసి అవి తిరిగే ప్రాంతంలో వాటికి కనిపించేలా భూమిలోకి పాతి పెడతారు. ఆ వాసనకు అవి ఆకర్షితులై ఆ రక్తాన్ని నాకుతూ ఉంటాయి. అలా నాకడం మొదలుపెట్టే సరికి వాటి
1/n
రెండు వైపులా పదునుగా ఉండే ఒక కత్తికి రక్తం పూసి అవి తిరిగే ప్రాంతంలో వాటికి కనిపించేలా భూమిలోకి పాతి పెడతారు. ఆ వాసనకు అవి ఆకర్షితులై ఆ రక్తాన్ని నాకుతూ ఉంటాయి. అలా నాకడం మొదలుపెట్టే సరికి వాటి
1/n
నాలుక కూడా తెగి రక్తం కారడం మొదలవుతుంది. పాపం ఆ విషయం తెలియని ఎలుగు బంట్లు కత్తి నుండే వస్తుంది అని అలా నాకుతూనే ఉంటాయి. చివరికి నాలుక మొత్తం తెగిపోయి, వాటి రక్తం అయిపోయి చనిపోతాయి.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఎన్నికల ముందు తాత్కాలికంగా ఇచ్చే ఉచిత నగదు, అవసరం
2/n
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఎన్నికల ముందు తాత్కాలికంగా ఇచ్చే ఉచిత నగదు, అవసరం
2/n
లేని పథకాలు, ఇవన్నీ కూడా ఎర వేసే ఈ రక్తం పూసిన కత్తిలాంటివే. ఎప్పుడైతే వీటికి జనాలు ఆకర్షితులవుతారో వారికి తెలియకుండానే వారు కట్టే పన్నులు అనే రక్తాన్ని లాగేస్తూ ఎన్నికల సమయంలో కొంత చిల్లర వారికే ఇస్తూ చివరికి మొత్తం భిచ్చగాళ్లను చేసి ఎప్పటికీ అధికారం లో ఉండాలని వేసే
3/n
3/n
దుర్మార్గపు ఎత్తుగడ. నిజంగా జనాల మీద ప్రేమ ఉంటే విసరాల్సింది చిల్లర కాదు వాళ్ల కాళ్ళ మీద వారు నిలబడెలా ఆత్మ గౌరవంతో జీవించేలా ఆసరా. అది ఇవ్వని ఏ ప్రభుత్వం అయినా జనాలని ధృవపు ఎలుగుబంటి ని వేటాడే సూత్రం తోనే చాలా తెలివిగా వారి జీవితాలతో ఆడుకోవడమే
4/4
4/4
Read on Twitter