మనసులో మాట..
ఏ ఆశలు ఆకాంక్షలతో, దేశంలో మార్పు రావాలని కోరుకొని అత్యధిక మెజారిటీతో రెండు సార్లు మోడీ గారిని ప్రధానిగా గెలిపించారో, ఇప్పటి వరకు తాను చేసిన గొప్ప పనులను చూస్తే, మా ప్రధాని ఏం చేసినా దేశం కోసం ధర్మం కోసమే అని అనిపించక మానదు..

@KTRTRS @trspartyonline

బ్యారెల్ చమురు ధరలు భారీగా తగ్గినా, డీజిల్ పెట్రోల్ ధరలు 100 కు చేరువలో, దేశం కోసం ధర్మం కోసం..
చైనా అరుణాచల్ ప్రదేశ్ లో ప్రవేశించి ఒక గ్రామాన్ని నిర్మించుకున్నా, దేశం కోసం ధర్మం కోసం..
ఢిల్లీలో రైతులు ఉద్యమం చేస్తూ 60 మంది రైతులు చనిపోయినా కదలకపోవడం, దేశం కోసం ధర్మం కోసం..

ప్రభుత్వ అంతర్గత విషయాలు ఒక జర్నలిస్ట్ కి ముందే చేరవేసి ప్రజలను తప్పుదోవ పట్టించేలా వార్తలు వేయించడం, దేశం కోసం ధర్మం కోసం..
70 ఏళ్లలో చేసిన అప్పులను కేవలం ఆరేళ్లలో రెండింతలు చెయ్యడం, దేశం కోసం ధర్మం కోసం..
పార్టీ సిద్ధాంతాన్ని దేశ ప్రజల అభీష్టంగా రుద్దడం, దేశం కోసం ధర్మం కోసం.

కంటికి కనిపించని, చేతికి అందిరాని 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించడం, దేశం కోసం ధర్మం కోసం..
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులను హరించడం, ప్రాంతీయ పార్టీలను అణిచివేయడం, దేశం కోసం ధర్మం కోసం..

రాష్ట్రాలకు రావాల్సిన నిధుల విషయంలో కూడా పక్షపాత వైఖరి అవలంబిస్తూ, ACT OF GOD అని తప్పించుకోవడం, దేశం కోసం ధర్మం కోసం..
అభివృద్ధి గురించి తప్ప మిగతా అన్ని విషయాలలో విషం చిమ్మే రాజకీయం చేసేలా రాష్ట్ర నాయకత్వాన్ని ఉసిగొల్పడం, దేశం కోసం ధర్మం కోసం..

50 రోజుల్లో నల్లధనం బయటికి తీసి పంచుతా అని నమ్మించి, నోట్ల రద్దు చేసి, 2000 నోటుతో ఇంకా సులభంగా నల్లధనం కూడబెట్టుకునేలా చెయ్యడం, దేశం కోసం ధర్మం కోసం..
కష్ట కాలంలో ప్రజలకు భరోసా కల్పించేలా, దేశానికి జవాబుదారిగా ఉండేలా ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకపోవడం, దేశం కోసం ధర్మం కోసం..

ప్రాంతీయ పార్టీలు వద్దు, జాతీయ పార్టీలు ముద్దు అంటూ, రాష్ట్రాల ఎన్నికల సమయంలో అదే ప్రాంతపు వేషభాషలేస్తూ ఓట్లు అడుక్కోవడం, దేశం కోసం ధర్మం కోసం..
దేశం లో ప్రజాస్వామ్యం ఎక్కువైపోయింది అని వ్యాఖ్యానిస్తూ నియంతృత్వపు నిర్ణయాలు తీసుకోవడం, దేశం కోసం ధర్మం కోసం..

జీడీపీని భ్రష్టుపట్టించడం, నిరుద్యోగం పెంచడం, ప్రభుత్వ సంస్థలు అమ్మేయడం, అన్నీ దేశం కోసం ధర్మం కోసం..
ఖరీదైన సూట్లు వేస్కొని, ఫోటోషూట్ లు చేయించుకుంటూ, ప్రజలకోసం కుటుంబాన్ని త్యాగం చేసిన వాడిలా ప్రచారం చేస్కోవడం, దేశం కోసం ధర్మం కోసం..

సోషల్ మీడియా ని వాడుకొని ప్రజల మనోభావాలతో ప్రేరేపిత రాజకీయాలు చేయడం, దేశం కోసం ధర్మం కోసం..
అవినీతిపరులను, నేరగాళ్ళను బెదిరించి భయపెట్టి పార్టీలో చేర్చుకొని పాప పునీతులైనట్లుగా చేయడం, దేశం కోసం ధర్మం కోసం..

దేశానికి వెన్నెముక ఐన రైతన్న కష్టపడి పండించే పంటకు కనీస మద్దతు ధర వచ్చేలా చట్టబద్ధత కల్పించకపోవడం, దేశం కోసం ధర్మం కోసం..
కార్పొరేట్లకు లక్షల కోట్ల రుణాలు మాఫీ చెయ్యడం, రైతు రుణాల మాఫీకి మాత్రం సవాలక్ష కారణాలు చూపడం, దేశం కోసం ధర్మం కోసం..

Read on Twitter