ఆంధ్రప్రదేశ్ కి విభజన హామీలు అమలు చేయకుండా నా రాష్ట్రం గొంతు కోసిన @BJP4India కి బాధ్యత గల ఓటరుగా నేను వ్యతిరేకినే.
కేంద్రం అమలు చేయాల్సిన వాటిని రాష్ట్రంలో ఉన్న పార్టీల కన్నా, విభజన చట్టం అమలులో ఉండే ఈ 10ఏళ్ళలో కేంద్రంలో ఉండే @BJP4India దే బాధ్యత. https://twitter.com/Joey_trlbbiani/status/1343066386122170369
ఎందుకు ప్రశ్నించకూడదు @BJP4India
అసలు ఆ బీజేపీ నాయకులు ఆంధ్రాలో తిరగడానికి కూడా అర్హత లేదు వాళ్లు చేసిన ద్రోహానికి. గత ప్రభుత్వంతో అధికారం పంచుకున్నన్ని రోజులు మాట్లాడని వెధవలు అప్పటి సీఎం హామీలు అమలు చేయండి మా రాష్ట్రానికి అని అడిగితే ఆయన్ని దొంగని చేసి మాట్లాడింది నిజం కాదా?
పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అని మర్చిపోయి అప్పటి సీఎం పోలవరం ప్రాజెక్టుని ATM లా వాడుకున్నాడు, అవినీతి చేశాడు అని ఆరోపించింది ఈ వెధవలు కాదా. ఎందుకు నిరుపించలేకపోయాడు అబద్దాల మోడీ ఇప్పటివరకు?
ఇలా చెప్పుకుంటూ పోతే థ్రెడ్లు రాయొచ్చు. కాంగ్రెస్ మీద నా అభిమానం విషయానికి వస్తే నేషనల్ లెవెల్లో BJPకి వ్యతిరేకంగా పనిచేసే పార్టీ కాంగ్రెస్ ఒక్కటే
స్వతంత్రం వచ్చాక 70యేళ్లు కాంగ్రెస్ ఉంది కాబట్టి id ki Christian name పెట్టుకునే ఫ్రీడమ్ నీకు ఉంది
అదే BJP ఉండుంటే కథ వేరేగా ఉండేది.
You can follow @VoiceOfAndhra_.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.