అందరిలాగే నేను కూడా ఒక ప్రశ్నావళిని సిద్ధం చేశాను. బహుశా కొంచెం విభిన్నంగా ఉండొచ్చు. నచ్చిన వాటికి సమాధానం చెప్పొచ్చు. నొచ్చుకునే ప్రశ్నలు అయితే మన్నింపబడును గాక...!

#KPR_ప్రశ్నావళి
1. మీ దృష్టిలో భగవంతుడు అంటే?

#KPR_ప్రశ్నావళి
2. మీరు భగవంతుణ్ణి నమ్ముతార? నమ్మితే ఎందుకు? నమ్మకపోతే ఎందుకు?

#KPR_ప్రశ్నావళి
3. దేవుడంటే నమ్మకం కలిగే సంఘటన ఏమైనా మీకు జరిగిందా?

#KPR_ప్రశ్నావళి
4. మీరెప్పుడైనా ఆలయంలో కానీ, ఇంట్లో కానీ మంత్రోచ్ఛారణ చేస్తూ పూజా చేశారా?

#KPR_ప్రశ్నావళి
5. మీకెప్పుడైనా సంస్కృతం నేర్చుకోవాలి అని అనిపించింద?

#KPR_ప్రశ్నావళి
6. మీరు ఇప్పటివరకు సందర్శించిన ఆలయాల్లో, మీకు అత్యంత ఇష్టమైన ఆలయం?

#KPR_ప్రశ్నావళి
7. మట్టితో మీకున్న బంధం ఏమిటి?

#KPR_ప్రశ్నావళి
8. వేప/మామిడి/నేరేడు/జమ/చింత/సపోటా/కొబ్బరి... మొదలగు చెట్లు ఎప్పుడైనా ఎక్కరా? ఎక్కి కింద పడ్డార?

#KPR_ప్రశ్నావళి
9. ఎప్పుడైనా కాయలను/పండ్లను దొంగతనం చేస్తూ దొరికార?

#KPR_ప్రశ్నావళి
10. ఎప్పుడైనా తెలియకుండా చిరిగిపోయిన బట్టలు వేసుకొని, అవి చిరిగి ఉన్నాయని స్కూల్ లో ఉన్నప్పుడూ తెలుసుకున్న సంధర్భం ఉందా?

#KPR_ప్రశ్నావళి
11. మీకు నచ్చిన పుస్తకం/ప్రభావితం చేసిన పుస్తకం?

#KPR_ప్రశ్నావళి
12. మీరు చదవడానికి ఎలాంటి పుస్తకాలు ఇష్టపడతారు?

#KPR_ప్రశ్నావళి
13. మీరు అనుకోకుండా కలిసిన, సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగిన ఒక గొప్ప వ్యక్తి ఎవరు?

#KPR_ప్రశ్నావళి
14. ఇతరుల కంటే మీకున్న విభిన్నమైన లక్షణం/అలవాటు ఏదైనా ఉందా?

#KPR_ప్రశ్నావళి
15. ఎప్పుడైనా రాత్రుల్లో(కారు చీకట్లో) ఒంటరిగా నడిచార?

#KPR_ప్రశ్నావళి
16. మీరు విన్న వెంటనే, మిమ్మల్ని ఒక మూడ్ నుండి మరొక మూడ్ మార్చే పాట ఏదైనా ఉందా?

#KPR_ప్రశ్నావళి
17. మీకు పాడటానికి పూర్తిగా వచ్చిన ఒక పాట?

#KPR_ప్రశ్నావళి
18. మీ ప్రమేయం లేకుండానే, నిద్దరలో ఎప్పుడైనా ఏడ్చరా?(కన్నీరు వచ్చిందా?)

#KPR_ప్రశ్నావళి
19. మీకు గతంలో జరిగిన ఒక సంఘటన మార్చుకునే అవకాశం ఉంటే ఇప్పుడు మార్చుకుంటారా?

#KPR_ప్రశ్నావళి
20. గతంలో జరిగిన/మీరు చేసిన పనిని తలచుకొని, ఎప్పుడైనా పిచ్చిగా నవ్వుకున్నార?

#KPR_ప్రశ్నావళి
21. ఎవరికి చెప్పకుండా, ఒక్కరే ఎప్పుడైనా సినిమాకు వెళ్లరా?

#KPR_ప్రశ్నావళి
22. మీకు అస్సలు నచ్చని, సూపర్ హిట్ అయిన ఒక సినిమా?

#KPR_ప్రశ్నావళి
23. రెహ్మాన్/ఇళయరాజా కాకుండా మీకు నచ్చే మరొక సంగీత విధ్వాంసుడు?

#KPR_ప్రశ్నావళి
24. మీకు బాగా నచ్చే ఒక పాట?

#KPR_ప్రశ్నావళి
25. చదివే రోజుల్లో మీరు ఎవరినైనా పలకతో/కట్టేతో కొట్టారా?

#KPR_ప్రశ్నావళి
26. మీకు ఇతరులలో నచ్చే/నచ్చని ఒక అలవాటు/లక్షణం?

#KPR_ప్రశ్నావళి
27. మీరు ఎప్పుడైనా, మీ గురువును సన్మానించార?

#KPR_ప్రశ్నావళి
28. మీకు అత్యంత ఇష్టమయ్యే, మిమ్మల్ని ప్రభావితం చేసిన ఒక గురువు గారు?

#KPR_ప్రశ్నావళి
29. మీరు ఇప్పటివరకు చూసిన ఒక గొప్ప పర్యాటక ప్రదేశం?

#KPR_ప్రశ్నావళి
30. మీకు సూర్యోదయం లేక సూర్యాస్తమయం రెండింట్లో ఏదిష్టం?

#KPR_ప్రశ్నావళి
31. మీరు ఎప్పటినుంచో మార్చాలి అనుకోని, ఇప్పటికీ మార్చుకోలేని ఒక అలవాటు?

#KPR_ప్రశ్నావళి
32. గతంలో మీరు తెలిసి తెలియక చేసిన ఒక తప్పుకు, ఇప్పటికీ కూడా క్షమాపణ చెప్పుకోలేని వ్యక్తి, మీ జీవితంలో ఎవరైనా ఉన్నారా?

#KPR_ప్రశ్నావళి
33. ఇతరులకు భిన్నంగా, మీకు౦డే ఒక ఇష్టం?

#KPR_ప్రశ్నావళి
34. ఇతరులను పట్టించుకోకుండా, మీకు మీరే మరో ప్రపంచంలో అన్నట్లు... ఉత్సవాల్లో లేక ఫంక్షన్ ల్లో డాన్స్ వేశారా?

#KPR_ప్రశ్నావళి
35. మీ పిల్లలకు లేక మీకు పుట్టబోయే పిల్లలకు మీరు ఎప్పుడు చెప్పాలనుకునే ఒక గొప్ప మాట?

#KPR_ప్రశ్నావళి
36. మీ జీవితంలో, మీకు తెలీకుండా తప్పుగా పొరబడిన(భావించిన) వ్యక్తి ఎవరైనా ఉన్నారా?

#KPR_ప్రశ్నావళి
37. మీకు౦డే ఒక గొప్ప అలవాటు?

#KPR_ప్రశ్నావళి
38. మీరు ఇప్పటివరకు కలవకుండానే, దూరం నుండి చూస్తూ ఆరాధించే లేక గౌరవించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా?

#KPR_ప్రశ్నావళి
39. ఆ వ్యక్తిని గురించి తలచుకోగానే, మీ మనసులో తెలియని సంతోషం కలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారా మీ జీవితంలో?

#KPR_ప్రశ్నావళి
40. ఆ వ్యక్తిని గురించి తలచుకోగానే, మీ మనసులో తెలియని సంతోషం కలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారా మీ జీవితంలో?

#KPR_ప్రశ్నావళి
41. మీరు తెలిసి కానీ, తెలియక కానీ ఎప్పుడైనా బతికున్న పామును పట్టుకున్నార?

#KPR_ప్రశ్నావళి
42. ఎప్పటినుంచో చూడాలనుకొని, చూడలేని ఒక ప్రదేశం?

#KPR_ప్రశ్నావళి
43. ఒక్కమాటలో శ్రీ పవన్ గారి గురించి

#KPR_ప్రశ్నావళి
44. మీ అమ్మానాన్న గారికి ఇష్టమైన, మీరు నెరవేర్చిన ఒక కోరిక?

#KPR_ప్రశ్నావళి
You can follow @KPR_India.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.