#చంద్రబాబు ౼ #రెండు_ఏకరాలూ -
రెండు ఏకరాల చంద్రబాబు - #2_వేలకోట్లు"
ఒక 3 గ్రేడ్ క్రిమినల్..... మర్డర్ కేసు కాడ నుంచి మీసా కేస్ ల వరకు వున్న ఒక రౌడీ షీటర్ కొడుకు మొదలెెట్టిన ప్రచారం...ఇప్పటికీ కొంత మంది బఫోన్ గాళ్లు తెగ వాడేస్తూ వుంటారు.
రెండు ఏకరాల చంద్రబాబు - #2_వేలకోట్లు"
ఒక 3 గ్రేడ్ క్రిమినల్..... మర్డర్ కేసు కాడ నుంచి మీసా కేస్ ల వరకు వున్న ఒక రౌడీ షీటర్ కొడుకు మొదలెెట్టిన ప్రచారం...ఇప్పటికీ కొంత మంది బఫోన్ గాళ్లు తెగ వాడేస్తూ వుంటారు.
2 ఏకరాలు? ఎప్పుడు 2 ఏకరాలు? బాబు పుట్టినప్పుడా? బాబు యూనివర్సిటీ స్తాయి చదువులు చదివేప్పుడు కూడానా? బాబు వాటా ఒక్కటే 2 ఏకరాలా? బాబు కుటుంబం మొత్తం ఆస్తి రెండు ఏకరాలా?
రాజకీయాల్లోకి వచ్చేప్పుడా? ఆ తర్వాత 2 ఏళ్ళకి NTR కూతుర్ని పెళ్లి చేసుకునేప్పుడా? మరి NTRని ఎవడూ ఎప్పుడు 2 ఏకరాల ఆసామిని అల్లుడ్ని చేసుకున్నందుకు అభి నందించగా మనం వినలా!!!
ఇహ బాబు పుట్టినప్పుడు 2 ఎకరాలు ఐతే... 27 ఏళ్లకే బ్యాక్ గ్రౌండ్ లేకుండా మినిస్టర్ అయ్యిన బాబు ఆ 27 ఏళ్లల్లో కుటుంబ ఆర్థిక ఎదుగుదలకి ఏమి చెయ్య లేదా!? అని మనకు అనుమానం రావాలి కదా!! రానివ్వం!!
అయినా కూడా మిగిలిన అందరూ కుమార్తెలను ఆర్ధిక పరిపుష్టి కలిగిన వారికి ఇచ్చి పెళ్లి చేసిన NTR, భువనేశ్వరి గారిని ఈ రెండు ఏకరాలా, 2 ఏళ్ల అనుభవం,అదీ సినిమాటోగ్రఫీ లాంటి పెద్ద ప్రాముఖ్యత లేని శాఖ నిర్వహించే బాబు కి ఇచ్చి కట్టబెట్టేసారు అని కూడా మనం నమ్మేయాలి.
ఆ తర్వాత 2 ఏళ్ళకి చంద్రబాబు 'విష్ణు ప్రియ హోటల్' కట్టాడు అనేది convenient గా మర్చి పోవాలి!!అంతేగా!!!
అలాగే చంద్ర బాబు తండ్రి ఖర్జూర నాయడు పైన రౌడీ షీట్ లు,మర్డర్ కేసు లు,పోలీస్ స్టేషన్ పై దాడులు, ఇల్లీగల్ మైనింగ్, మీసా కేస్ లు.....
అలాగే చంద్ర బాబు తండ్రి ఖర్జూర నాయడు పైన రౌడీ షీట్ లు,మర్డర్ కేసు లు,పోలీస్ స్టేషన్ పై దాడులు, ఇల్లీగల్ మైనింగ్, మీసా కేస్ లు.....
1966 నుంచి 1981 వరకు రౌడీ షీట్ లు కానీ లేకుండానే చంద్రబాబు 27 ఏళ్లకే మినిస్టర్ అయ్యాడని మర్చిపోవాలి.
అలాగే చంద్రబాబు భువనేశ్వరి గార్ని పెళ్లి చేసుకునే టైమ్ కి ఆవిడకి వచ్చిన వాటా తిస్కున్నా కూడా, అప్పటికి అడ్డగోలుగా గా కాంట్రాక్ట్లు, మర్డర్ లు, బైరైటేస్ మైన్ లు కొల్లగొట్టి సంపాదించిన రాజారెడ్డి ఆస్తి లో రాజశేఖర్ రెడ్డి వాటా కు 10 రెట్లు అన్న విషయం కూడా మర్చిపోవాలి!!
ఇహ అలాగే చంద్రబాబు మీద దుబాయ్ శేఖర్ కేస్ లు, ఆయన కుటుంబం లో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ లంచాల కేస్ లో సస్పెండ్ అయ్యిన చరిత్ర లేదని కూడా మర్చిపోవాలి.!!
2003 నాటికి చదువుకునేప్పుడే incometax కట్టిన ఆగర్బ శ్రీమంతుడు వైస్సార్ హైదరాబాద్ లో ఇల్లు క్రమబద్ధీకరిస్తే అమ్ముకుని అప్పులు తీర్చుకుంటా అని కార్పొరేషన్ కి అప్లై చేస్తే బాబు అనుమతి ఇచ్చాడన్నది కూడా జనం మర్చిపోయేట్లు చెయ్యడానికి కుప్పిగంతులు పెట్టాలి!!
Read on Twitter